IDP Workshop with Malla Reddy Agriculture University

India Data Portal today conducted a workshop for Malla Reddy Agriculture College, Hyderabad. The workshop had special remarks by the Dean, Dr A Raja Reddy. The session, which saw a huge attendance by the faculty and students at the college, covered ‘Visualisation of information, data and knowledge from the repository of India Data Portal’. Visit www.indiadataportal.com to know more.

ఇండియా డాటా పోర్టల్" ఈ రోజున ఒక వర్క్ షాప్ ను మల్లారెడ్డి వ్యవసాయ కళాశాల హైదరాబాద్ కొరకు నిర్వహించారు. డీన్ డాక్టర్ రాజా రెడ్డి గారు తమ ప్రత్యేకమైన అభిప్రాయము/సూచనల ను వెలిబుచ్చారు. అధిక సంఖ్యలో అధ్యాపకులు మరియు విద్యార్థులు హాజరైన ఈ సదస్సులో " రిపోసిటరీ ఆఫ్ ఇండియా డాటా పోర్టల్ నుండి విజువలైజేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ , డాటా మరియు నాలెడ్జి" అను అంశముపై నిర్వహించారు. వివరములకు www.indiadataportal.com ను సందర్శిన్చ గలరు.