IDP Newsroom Workshop with Sakshi Daily (Telangana)

 

India Data Portal conducted a workshop today on ‘Using Data and Visualisations’ in news stories for the team of Sakshi newspaper in #Telangana. The session covered familiarisation with www.indiadataportal.com with live examples of #data and #visualisations and how to share them with the readers.

సాక్షి వార్తా పత్రిక విలేకరుల (తెలంగాణ) కోసం... ‘ఇండియా

డేటా పోర్టల్‌’ శనివారం ఒక వర్క్‌షాప్‌ నిర్వహించింది.

సమాచారానికి దృశ్య, గ్రాఫిక్‌ రూపంలో మార్చడం ఎలా

అన్న అంశంపై నిర్వహించిన ఈ వర్క్‌షాప్‌లో

www.indiadataportal.com పోర్టల్‌ పరిచయంతోపాటు

అందులోని సమాచారాన్ని ఎలా వాడుకోవచ్చో కూడా వివరించారు.